Amazon Kickstarter Deals on Smartphones: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న నుంచి సేల్ ఆరంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి రానుంది. తాజాగా అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్‌ను ప్రకటించింది. ఈ డీల్స్‌లో భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, రియల్‌మీ, షావోమీ, ఐకూ, లావా, టెక్నో లాంటి మొబైల్‌పై అందిస్తున్న…