Srikanth Addala : సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ క్లాసిక్ ఎవర్ గ్రీన్. ఆ మూవీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అలాగే చూస్తుండిపోతారు. ఈ మూవీలో మహేశ్ బాబు, వెంకటేశ్ పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో నటించారు. వీరిద్దరూ మాట్లాడుకునే టైమ్ లో చిన్నోడు పూలకుండిని తన్నే సీన్ ఉంటుంది. చెల్లెలి పెళ్లిలో రావు రమేశ్ అవమానించడంతో పెద్దోడు బాధపడుతూ చిన్నోడిని…