కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఇటీవలే ఫ్యాన్స్ ఇంట్రాక్షన్స్ సెషన్ చేసాడు. ఇందులో ఒక ఫ్యాన్…. దేవర గ్లింప్స్ చూసారా అని అడిగింది… దీనికి కిచ్చా “అఫ్ కోర్స్ చూసాను… ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ” అంటూ రిప్లై ఇచ్చాడు. ఎన్టీఆర్ కి చాలా మంది ఫ్యాన్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటారు కానీ కిచ్చా సుదీప్ లాంటి సూపర్ స్టార్, పర్ఫెక్ట్ యాక్టర్ నుంచి ఎన్టీఆర్ కి ఇలాంటి కామెంట్స్ రావడం గొప్ప విషయం. కర్ణాటకలో…