పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులు ఆకలి తీర్చిన సినిమా అని చెప్పాలి. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు…