కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, ప్రస్తుతం ఒక యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ‘కిచ్చా 46’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ అనే కొత్త దర్శకుడు ‘కిచ్చా…