మెగా అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. మావెరిక్ చిత్ర నిర్మాత శంకర్ షణ్ముఖం డైరక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే మొదటి పాట ‘జరగండి జరగండి’ సాంగ్ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో పాట ‘రా మచ్చా.. మచ్చా’ సైతం అభిమానులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ యాక్షన్…
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు.ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “..దర్శకుడు కొరటాల ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్…
Kiara Advani : గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది.ఈ సినిమా నుండి…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. గత ఏడాది చివరన సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు కల్కి 2898 AD, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక సలార్ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాతో పాటుగా…
బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనుంది.. ఈ విషయాన్ని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘డాన్ యూనివర్స్‌లోకి స్వాగతం కియారా అద్వానీ’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ డైరెక్టర్‌తో పాటు నిర్మాతలు స్వాగతం పలికారు. ఇక కియారా తొలిసారిగా రణ్‌వీర్ సింగ్‌తో బిగ్ స్క్రీన్‌పై రొమాన్స్…
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్‌ఛేంజర్.. ఈ సినిమాను కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం అయి చాలా రోజులవుతుంది. దీనితో సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానులకు దసరాకు సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు..ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను దసరా సందర్భంగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడనుందని…
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే బాలీవుడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”గేమ్ ఛేంజర్” ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై ఇప్పటికే భారీ గా అంచనాలు నెలకొన్నాయి..డైరెక్టర్ శంకర్ ఏలాంటి సినిమాను డైరెక్ట్ చేసిన ఆ సినిమాను విజువల్ వండర్ గా తెరకేక్కిస్తారు.…
త్రిపుల్ ఆర్ ఘన విజయం అందుకోవడంతో పాటు ఆస్కార్ ను కూడా గెలుచుకుంది.. ఆ సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన రేంజ్ పెరిగిపోయింది.. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. ఈ క్రమంలో రోబో ఫెమ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సినిమా…
బాలీవుడ్ లో బ్రేకప్ ల పరంపర ఎక్కువైపోతుంది. ఒక పక్క ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుంటే ఇంకోపక్క మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకొనే ప్రేమజంటలు బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం బాధాకరం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనన్య పాండే, శ్రద్దా కపూర్ లవ్ స్టోరీలు బ్రేకప్ తో ముగిసినట్లు బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్న వేళ మరో ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఆ ముద్దుగుమ్మ ఎవరో…