బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ…