Kia Seltos: కియా మోటార్స్ భారత మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన SUV అయిన సెల్టోస్‌ను పూర్తిస్థాయి మోడల్ మార్పుతో కొత్త తరహాలో తీసుకురాబోతోంది. డిసెంబర్ 10న భారత్‌తో పాటు గ్లోబల్‌గా కూడా కొత్త తరం కియా సెల్టోస్ (Kia Seltos)ను లాంచ్ చేయనుంది. ఇది 2019లో విడుదలైన మొదటి జనరేషన్ సెల్టోస్‌కు వచ్చిన మెజర్ అప్‌డేట్ అవుతుంది. రాబోయే కొత్త తరం సెల్టోస్ రూపంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుభాగంలో బాక్సీ రూపంలో ఉన్న పెద్ద గ్రిల్,…