Pakistan Helicopter Crash: పాకిస్థాన్ ఉత్తర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడటంతో 164 మంది మరణించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మరణించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. READ MORE: Off The Record: కాంగ్రెస్ లో…