పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖుషీ’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సంధర్భంగా ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, ఈ మూవీని వరల్డ్ వైడ్ రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న ‘ఖుషీ’ మూవీ రీరిలీజ్ అవుతోంది, ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూడడానికి పవర్ స్టార్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఖుషీ’ మూవీ 20 ఏళ్ల…
‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడు అనుకున్న రౌడీ హీరో, దారుణమైన ఫ్లాప్ ఇచ్చి సినీ అభిమానులని నిరాశ పరిచాడు. ఈ మూవీ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బయటకి ఎక్కువగా రావట్లేదు. ప్రతి క్రిస్మస్ కి అభిమానులకి గిఫ్ట్స్ పంపించే విజయ్ దేవరకొండ ఈసారి కూడా అలానే చేస్తారని అంతా అనుకున్నారు కానీ విజయ్ దేవరకొండ సైలెంట్ గానే ఉన్నాడు. అయితే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ విశేష్ ని మాత్రం తెలియజేసాడు. ఈ…