Home
Khushi
Khushi News
-
Nagachaitanya : నాగచైతన్య జాన్వీ జోడీ సెట్ అయ్యేనా !
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. -
Vijay Devarakonda: వారికి కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ. -
Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?
Samantha: సమాజంలో స్త్రీ పురుషులు ఒకటే.. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి అని ఎన్నో సామాజిక వర్గాలు, సంఘాలు చెప్తూనే వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీని తప్పు పట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సమంత విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. -
Khushi: పెళ్ళాలు.. దెయ్యాలు.. డైరెక్టర్ నిజ జీవిత అనుభవల్లా ఉన్నాయే
Khushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Samantha: మరోసారి ప్రేమలో పడిన సామ్.. ఈసారి ఆంక్షలు కూడా
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఖుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సామ్.. సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. -
Samantha: చైతూను మర్చిపోలేకపోతున్న సామ్.. ఇదే సాక్ష్యం
Samantha: సమంత, నాగచైతన్య మర్చిపోలేకపోతుందా అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఎప్పుడు చైతన్య గురించి ఆమె బయట మాట్లాడిన ఆమె కళ్ళల్లో ఏదో ఒక తెలియని నిరాశను చూస్తూ ఉన్నారు అభిమానులు. తాజాగా నిన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా ఇదే విషయాన్ని గ్రహించామని అభిమానులు చెప్పుకొస్తున్నారు. -
Khushi: ఎదకు ఒక గాయం.. బ్రేకప్ లవర్స్ లిస్ట్ లో ఇంకో సాంగ్
Khushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషీ. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. -
Khushi: ఆ సినిమాను గుర్తుచేస్తున్న ఖుషి.. ఇది కూడా హిట్ అయ్యేలానే ఉందే
Khushi: సాధారణంగా ప్రతి సినిమాలో మరో సినిమాకు సంబంధించిన పోలికలు ఉంటూనే ఉంటాయి. అయితే కథాకథనాలను డైరెక్టర్ చూపించినదాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా..? లేదా.. ? అనేది తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి. -
Khushi: విజయ్ దేవరకొండ- సమంత కొత్త కాపురం.. రొమాన్స్ అయితే అదుర్స్
Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Samantha: సమంత పక్కన ఎవరతను.. ఫ్రెండా..? బాయ్ ఫ్రెండా..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది. మధ్యమధ్యలో షూటింగ్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకతి ఖుషీ, రెండు సిటాడెల్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!