అలనాటి అందాల తార ఖుష్బూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కుష్బూ. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలలో తన సత్తా చాటిన కుష్బూ, గత కొంతకాలంగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా వివిధ రంగాల్లో సత్తా చాటుతుంది. అయితే ఖుష్బూ కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా మారనున్నట్టు తెలిపింది. ఆల్రెడీ తన…