మాస్ మహారాజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 28 మే 2021 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిద్-19…
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజకు ఇది 67వ చిత్రం. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 12న ‘ఖిలాడీ’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ‘ఖిలాడీ’ 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. ‘ఖిలాడీ’…