మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడీ” రేపు థియేటర్లలోకి రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలకూ, రవితేజకు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు వచ్చాయని, అందుకే రవితేజ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ నిన్న సాయంత్రం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఈ…