Traffic challan: ట్రాఫిక్ నిబంధలు ఉల్లఘించిన వారిపై పోలీసులు చాలాన్ విధిస్తూ.. ట్రాఫిక్ నిబంధలపై సూచనలిస్తుంటారు. అయినా కొందరు కేటుగాల్లు మాత్రం వారిపని వాళ్లు చేసుకుపోతూ ట్రాఫిక్ చలాన్ల బారిన పడుతుంటారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి ట్రాఫిక్ చలాన్ వస్తే దానికంటూ ఓ అర్థం ఉంటుంది కానీ ఇక్కడ తప్పు చేసింది ఒకరైతే చలానా మరొకరిపై పడింది. అదేంటి అంటారా.. బైక్‌లు రెండు రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రం ఒకటే అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఎస్…