Home
Khamenei
Khamenei News
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంత దేశాలు తమ “అసలు శత్రువును” గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. -
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
Iran: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత సుప్రీం లీడర్, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఖమేనీ శవపేటికను తీసుకెళ్తున్న విమానానికి ఫైటర్ జెట్లు ఎస్కార్ట్ ఇచ్చినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోనున ఖమేనీ… -
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని పవిత్ర ఇమామ్ రెజా దర్గా ప్రాంగణంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మష్హద్లో వేలాది మంది ప్రజలు ఇరాన్ జెండాలు, ఖమేనీ చిత్రపటాలు, విప్లవ నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. కారణమిదేనా?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అంత్యక్రియలకు లక్షలాది మంది తరలివచ్చారు. ఈ ఉదయమే అంత్యక్రియలు పూర్తి కావాల్సి ఉండగా సాయంత్రానికి వాయిదా పడ్డాయి. -
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
Israel: మాజీ సుప్రీంలీడర్ అలతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ, ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ అంత్యక్రియల నెపంతో తన శక్తిని ప్రదర్శిస్తున్న ఇరాన్‌ను హెచ్చరించింది. భవిష్యత్తులో ఇజ్రాయిల్‌కు హాని తలపెట్టాలనే చూసే ఏ ఇరాన్ నాయకుడికైన అలీ ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ… -
Trump: ‘జస్ట్ వారికి విరామం ఇచ్చాం’.. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్, దివంగత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు పవిత్ర స్థలాల సందర్శనార్థం జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయా దేశాలకు చెందిన పెద్దలు ఖమేనీకి నివాళులర్పిస్తున్నారు. -
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం అందరికీ కంటితడి పెట్టిస్తోంది. 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంగణానికి ఖమేనీ భౌతికకాయాన్ని తీసుకురాగా.. యుద్ధం ప్రారంభమైన తొలి దశలో ఆయనతో పాటు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా అక్కడ ఉంచారు. -
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
Ayatollah Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ ఫిబ్రవరి 28న జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంత్యక్రియలకు వీలు కలుగలేదు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ, యుద్ధం అసాధారణ పరిస్థితుల వల్ల అంత్యక్రియలు ఆలస్యమైనట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ.?… -
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని అంత్యక్రియలు జూలై 4 నుంచి ప్రారంభమై జూలై 9న ముగియనున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నుంచి భారీ సంఖ్యలో తరలిరానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. -
Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!
అయతుల్లా అలీ ఖమేనీ.. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నత పదవిలో ఉండగా గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో హతమయ్యారు. ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు.
తాజావార్తలు
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!