తెలంగాణలో మందుబాబులకు మరోసారి షాక్ అనే చూపొచ్చు. రాష్ట్రంలో 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. దింతో మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సెజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసారు. 6th Phase Elections: ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే ఓటింగ్.. దింతో ఎన్నికల…
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్‌తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తున్నాయి. దానితో, రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17…