Hamas: ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో అగ్ర నాయకుల మరణాల తరువాత, ఇప్పుడు హమాస్ తన సంస్థాగత నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి రడీ అవుతుంది. హమాస్ తన కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ సంవత్సరం అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తుందని సూచించింది. సోమవారం హమాస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికలకు అంతర్గత సన్నాహాలు జరుగుతున్నాయని, పరిస్థితులు అనుకూలించిన చోట ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. READ ALSO: Yellamma: టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమా..! పలు…