Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్ ఖలీదా జియాను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఖలీదా జియా ఆరోగ్యంపై ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. “శ్వాస తీసుకోవడంలో సమస్యలు పెరగడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, కార్బన్ డయాక్సైడ్ పెరగడంతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు…