Home
Khairatabad Mla
Khairatabad Mla News
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
Danam Nagender: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (యాంటీ డిఫెక్షన్ చట్టం) కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసే విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని… -
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Danam Nagender : హైకోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలిసారిగా స్పందించారు. న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నానని తెలిపిన ఆయన, ఒకవేళ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి తాను సర్వదా సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేయడం తనకేమీ కొత్త కాదని, రాజకీయ పోరాటాల్లో ఎదురయ్యే యుద్ధాల్లో గెలవడం తనకు అలవాటేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు… -
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
MLA Danam Nagender : తెలంగాణ శాసనసభ జీరో అవర్ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌తో పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసెంబ్లీ వేదికగా స్పందించారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు అంశాన్ని దానం నాగేందర్ పరోక్షంగా ప్రస్తావించారు. రాజకీయంలో తన భవిష్యత్తు ఏమవుతుందో, ఏ నిర్ణయం వస్తుందో చివరికి తనకు కూడా తెలియదని… -
Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్‌కు కూడా భారమేనా?
Off The Record: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలపడుతోంది. పార్టీ మార్పు వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ ఆయన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో రెండు పార్టీలు ఆయన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి… ఇప్పటి వరకు ఆయన మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి చర్చలో పెట్టాలని చూస్తున్నాయి. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు… -
Off The Record: దానం నాగేందర్ సైలెంట్ అయ్యారా? అసలు కారణాలేంటి?
Off The Record: ధూం…ధాం, వాడెవ్వడు వీడెవ్వడు అంటూ… ఆ మధ్య నానా హంగామా చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు సడన్‌గా సైలెంట్ అయిపోయారు? ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దానం నాగేందర్ వాయిస్ ఈమధ్య కాలంలో వినిపించకపోవడానికి కారణం ఏంటి? ఓ పెద్దాయన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి భవిష్యత్ బొమ్మ చూపించారన్నది నిజమేనా? ఎవరా పెద్దాయన? ఏం చెప్పి నోరు మూయించారు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గడిచిన కొద్ది రోజుల… -
Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో 47 ఏళ్లలో ఎవరూ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు.. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన పీజేఆర్ ప్రజల్లో ఉంటూ గొప్ప నేతగా ఎదిగారన్నారు.. అయితే పీజేఆర్ కూడా నాన్ లోకల్ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పీజేఆర్’గా పేదల గుండెల్లో నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి 2007లో పదవిలో ఉండగానే గుండెపోటుతో… -
Danam Nagendar: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Danam Nagendar: బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ మహాసభపై రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏమి మాట్లాడతారన్న విషయం…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!