ఓమిక్రాన్ పెద్ద సినిమాల విడుదలకు పెద్ద అంతరాయమే కలిగించింది. గత రెండు నెలల్లో విడుదల కావలసిన పెద్ద సినిమాలు వాయిదా పడడమే కాదు మరో మూడు నెలల్లో రాబోతున్న ఇతర సినిమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సోలోగా రావడమే సో బెటర్ అని భావిస్తున్న చిత్రాలకు కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదు. తాజా బజ్ ప్రకారం చూస్తే ‘కేజీఎఫ్-2’కు కూడా షాక్…