KGF మూవీలో “అమ్మ మాటిది కన్నా కాదనకు జన్మమన్నది ఒంటరి కడవరకు” అనే లిరిక్స్ తో, అద్భుతమైన సాంగ్ తో ప్రేక్షకుల గుండెలను ఎమోషన్ తో పిండేశాడు దర్శకుడు. ఇక ఇప్పుడు KGF Chapter 2 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ భాగంలో కూడా అలాంటి ఎమోషనల్ సాంగ్ ఉంటుందా ? ఉంటే ఆ సాంగ్ అంత డీప్ గా, ఎమోషనల్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటుందా? అని యష్ అభిమానుల్లో నెలకొన్న అనుమానాన్ని తాజా…
కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 నుండి “తూఫాన్” అనే మొదటి లిరికల్ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బిట్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి…