KGF Chapter 2 గురించి తాజా అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే KGF 2 సెన్సార్ ఫార్మాలిటీలను…
KGF Chapter 2 trailer launch event కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి KGF Chapter 2 రిలీజ్ పై పడింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్,…