రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో “KGF 2”…