ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేటి విచారణపై సందిగ్ధం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియాకు ఇంకా ప్రభాకర్ రావు చేరుకోలేదు. ప్రభాకర్ రావు ఇండియాకు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా ప్రభాకర్ రావు తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. ట్రావెలింగ్ వీసా తీసుకున్న మూడు రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Also Read:Virat Kohli:…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం…