తెలుగు చిత్రసీమలో కొందరు నటీమణులు ఎన్ని పరాజయాలు ఎదురైనా, కొత్త అవకాశాలను సాధిస్తూ కెరీర్‌ను నిలబెట్టుకుంటుంటారు. అలాంటి ప్రయాణంలోనే ఇప్పుడు కేతిక శర్మ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘రోమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక, ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో, రాబిన్ హుడ్ వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది. కానీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ Also Read : SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి…