Kethika Sharma : అందాల బ్యూటీ కేతికకు ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. ఆమె సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. పూరీ జగన్నాథ్ కొడుకు హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత రెండు, మూడు సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి.…