ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల్లో ప్రముఖ నటుడు మమ్ముట్టి తన నటనతో మరోసారి దుమ్ము రేపారు. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు ప్రకటన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Kartik Purnima 2025:…
మలయాళ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర రాసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. వసూళ్ళ పరంగా భారీ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు అవార్డుల వేదికపైన దూసుకెళ్లింది. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మొత్తం 10 అవార్డులు గెలుచుకొని దుమ్మురేపింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మ యుగం’ లో తన అద్భుత నటనతో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకోగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రం ఉత్తమ…