జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన సినిమా అవతార్ (Avatar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్'(Avatar: the way of water). ప్రపంచ సినీ అభిమానులని ఒక కొత్త లోకంలోకి తీసుకోని వెళ్లడానికి ‘అవతార్ 2’ డిసెంబర్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఒకే ఒక్క సినిమా ‘అవతార్ 2’ అంటే ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ…