Home
Kerala High Court
Kerala High Court News
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
Pinarayi Vijayan CMRL Case: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ వీణ, ఆమె భర్త, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్లకు సంబంధించిన CMRL ఆర్థిక లావాదేవీల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కేరళ హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ కేసు కోచిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL), వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన… -
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తన తండ్రి తన పాస్‌పోర్ట్, డబ్బు తీసుకున్నారని, తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఆమె కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనాలిసా తన న్యాయవాదితో కలిసి ఆదివారం సాయంత్రం ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ… -
Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
Kerala High Court: నిర్దిష్ట దేవుళ్లు, అమరవీరుల పేర్లను ప్రస్తావిస్తూ ‘‘ప్రమాణ స్వీకారం’’ చేయడం చెల్లదని కేరళ హైకోర్టు చెప్పింది. తిరువనంతపురం కార్పొరేషన్లో 20 మంది బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం విషయంలో షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో వారంతా మళ్లీ ప్రమణాస్వీకారం చేయాలని ఆదేశించింది. సీపీఎం కార్పొరేటర్ ఎస్పీ దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరక కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా నిర్వహించిన అధికారిక చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయని కోర్టు… -
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Kerala: సొంత బిడ్డను చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక తల్లిని కేరళ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని, ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించిందని కోర్టు పేర్కొంది. ‘మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్, 2017’ (Mental Healthcare Act) లోని నిబంధనలను అన్వయిస్తూ జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును… -
Kerala Story 2: కేరళ స్టోరీ-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు..
Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు రాత్రి విడుదల అవుతుందని వెల్లడించారు. -
The Kerala Story 2: రేపు “కేరళ స్టోరీ 2″ని చూడనున్న హైకోర్టు.. ఆ తర్వాతే నిర్ణయం..
Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ ది కేరళ స్టోరీ 2’’ వివాదంగా మారింది. కేరళ రాష్ట్రాన్ని అవమానించేలా సినిమా ఉందనే విమర్శలు రావడంతో కేరళ హైకోర్టు రేపు సినిమా చూస్తామని ప్రకటించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ కేసుపై మాట్లాడుతూ.. -
Kerala High Court: భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? హైకోర్టు కీలక తీర్పు
భార్యాభర్తల మధ్య టీ కప్పులో తుఫాను లాగా చిన్న చిన్న గొడవలు చోటుచేసుకోవడం సాధారణమే. అయితే ఒక్కోసారి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఘోరానికి దారితీస్తుంది. గొడవ పడేటప్పుడు సహనం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపో, చావుపో అని అంటుంటారు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? ఈ విషయంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. Also Read:CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్… -
Dulkar Salman : దుల్కర్ సల్మాన్ కు భారీ ఊరట
Dulkar Salman : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూటాన్ నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. రీసెంట్ గా ఐటీ అధికారులు కేరళలోని సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ సహా చాలా మందికి చెందిన 20 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు.. కారు… -
High Court: బిచ్చగాడిని భరణం కోరిన రెండో భార్య.. హైకోర్టు కీలక తీర్పు..
High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది. -
Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!
నటి లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది కేరళ కోర్ట్. అప్పటి వరకు లక్ష్మీ మీనన్‌కు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు తెలిపింది. ఓ ఐటీ ఉద్యోగినిని కిడ్నాప్ చేసి, అనంతరం దాడి చేసిన కేసులో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుల్లో్ ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నిందితురాలైన నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఎఫ్ఐఆర్లో…
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!