దీపావళి రోజున నవీ ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 మంది గాయాల పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
Lucky Family: అదృష్టమంటే ఇదే. 'దేవుడున్నాడు' అనే సెంటిమెంట్ డైలాగ్ అందరి నోటా ఆటోమేటిగ్గా వచ్చే సందర్భం. ఓ కుటుంబం అప్పుల బాధ పడలేక ఉన్న ఇంటిని ఉన్నపళంగా అమ్ముకొని అద్దె ఇంట్లోకి మారాల్సిన పరిస్థితి. బేరం కూడా కుదిరింది.