అప్పుడే పెళ్లి చేసుకున్న జంట.. ఉత్సాహంగా.. ఆలయంలో ఉన్న గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చింది.. ఆ కొత్త జంటను తన కెమెరాలో బంధించే పనిలోపడిపోయారు.. వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్.. అయితే, ఏమైందో ఏమో తెలియదు.. కానీ, ఒక్కసారిగా ఆ గజరాజుకు కోపం వచ్చింది.. ఆగ్రహంతో ఊగిపోయింది.. దాడి చేసింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు.. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారిపోయింది.. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన…
కరోనా వచ్చిందంటే చాలు.. అయినవారే సైడ్ అయిపోతున్నారు.. కోవిడ్ నుంచి కోలుకున్నా.. పలకరించే నాథుడే లేకుండా పోతున్నారు.. అయితే, ఓ యువతి మాత్రం.. కోవిడ్ ఇప్పుడు వస్తుంది పోతోంది.. పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికే చేసుకోవాలని పట్టుబట్టింది చివరకు అనుకున్న సమయానికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిన యువకుడి.. అది కూడా.. కోవిడ్ వార్డులోని.. పీపీఈ కిట్లు ధరించి మరి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటనలో కేరళలో వెలుగు చూసింది..…