ప్రముఖ హాలీవుడ్ టెలివిజన్ షోలు ‘ది వాకింగ్ డెడ్’, ‘చికాగో మెడ్’ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి కెల్లీ మాక్ (Kelly McC) ఎంతో చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలు మాత్రమే. ఈ విషాద వార్త అభిమానుల హృదయాలను కలిచివేస్తోంది. గత సంవత్సరం, కెల్లీకి గ్లియోమా అనే కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. ఇది వేగంగా అభివృద్ధి చెందే, అరుదైన క్యాన్సర్ రకం. దీని…