Keeway RR 300: మోటో వాల్ట్ కంపెనీ తాజాగా భారత మార్కెట్‌లో Keeway RR 300 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది గతంలో వచ్చిన K300 R మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్. ఈ బైక్ మార్కెట్‌లో TVS Apache RR 310, BMW G 310 RR, KTM RC 390 వంటి బైక్‌లతో పోటీ పడనుంది. ఇక ఈ కొత్త డిజైన్ పర్ణగా చూస్తే.. Keeway RR 300 స్పోర్టీ, అగ్రెసివ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా…