Another Student Passes Away for Snake Bite at Keesara BC Hostel. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకుడిగా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలు విగతజీవులుగా దరిచేరుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనను మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరగడం దురదృష్ణకరం. ఇటీవల జ్యోతిబాపూలే బీసీ…