Home
Keerthy Suresh
Keerthy Suresh News
-
కీర్తి సురేశ్ ఇంటిపేరు ‘మహానటి’!
(అక్టోబర్ 17న కీర్తి సురేశ్ పుట్టినరోజు)నవతరం నాయిక కీర్తి సురేశ్ పేరు వినగానే ‘మహానటి’ ముందుగా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా రంగంలోనే పలు వెలుగులు విరజిమ్మిన కీర్తి సురేశ్ కీర్తి కిరీటంలో ‘మహానటి’ చిత్రం ఓ మేలిమి రత్నంగా వెలసింది. జాతీయ స్థాయిలో కీర్తి సురేశ్ ను ఉత్తమనటిగా నిలిపిన ‘మహానటి’ని జనం మరచిపోలేరు. ఆ సినిమా తరువాత నుంచీ సంప్రదాయబద్ధంగా సాగుతోంది కీర్తి. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు.… -
రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా… -
“సర్కారు వారి పాట” కోసం కీర్తి విదేశీ పయనం
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “సర్కారు వారి పాట” కోసం విదేశాలకు వెళ్ళింది. “సర్కారు వారి పాట” సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ లో… -
సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” లేనట్టే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అద్భుతమైన యూరోపియన్ దేశంలో యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్‌ని యూనిట్ చిత్రీకరిస్తోంది. ఒకవైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు సినిమాపై… -
చీరలో కీర్తి… సొగసు చూడతరమా !
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే కీర్తి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎర్రని చీరలో కీర్తి సురేష్ క్లాసిక్ ఎథెనిక్ లుక్ లో మెరిసి చర్చనీయాంశంగా మారింది. ఈ చీరలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఆమె గోల్డెన్ బోర్డర్‌తో ఎరుపు రంగు చీరలో చాలా అందంగా… -
నెమ్మనెమ్మదిగా హాట్ గ్లామర్ షోకి తెరలేపుతున్న కీర్తి సురేష్
-
కీర్తి సురేష్, త్రిషలతో సామ్ వీకెండ్ పార్టీ… పిక్స్ వైరల్
సమంత అక్కినేని గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అక్కినేని టాలీవుడ్ ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు. అయితే ఒకవైపు ఈ హీరోయిన్ గురించి ఆందోళకర రూమర్స్ చక్కర్లు కొడుతుంటే ఆమె మాత్రం తన కుక్క పిల్లలతో, స్నేహితులతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకు ఇష్టమైన పనులు చేస్తూ విశ్రాంతి సమయాన్ని గడుపుతోంది. తన పెంపుడు కుక్కలతో గడపడం నుండి ఆమె స్నేహితులతో సరదాగా గడిపే వరకు ఆమె చేస్తున్న అన్ని పనులను సోషల్ మీడియాలో… -
మండే బ్లూస్… కీర్తి సురేష్ గార్జియస్ పిక్స్
-
ఫస్ట్ లుక్ : యంగ్ లుక్ లో ఆకట్టుకుంటున్న “అన్నాత్తే”
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “అన్నాత్తే” వచ్చేసింది. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి… -
స్పెషల్ వన్ తో కీర్తి సురేష్ ఫన్ టైం… పిక్స్ వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తూనే మరికొన్ని మూవీలను లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో “సర్కారు వారి పాట”, “భోళా శంకర్”, “గుడ్ లక్ సఖి” సినిమాల్లో కనిపించబోతోంది. ఆమెకు “మహానటి” తెచ్చిన ఫేమ్, క్రేజ్ ను అలాగే కొనసాగిస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లోనే నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. అయితే కేవలం…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!