ఈ ఏడాది లేడీ ఓరియెంట్ చిత్రాలు హీరోయిన్లకు పెద్దగా అచ్చిరాలేదు. అనుష్క, తమన్నాలకు ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు ఇమేజ్ డ్యామేజ్ చేస్తే.. రష్మిక ఓకే అనిపించుకుంది. మరీ మలయాళ కుట్టీ కీర్తి సురేష్ సంగతేంటీ?. పలుమార్లు చేతులు కాల్చుకున్నా.. కూడా ఉమెన్ ఓరియెంట్ చిత్రాలు చేయడం మానదా?. టాలీవుడ్‌లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు ఆదరణ తగ్గింది. అయినా తమ ప్రయత్నాలు ఆపలేదు కొంత మంది బ్యూటీస్. సీనియర్ భామలు అనుష్క ఘాటీతో వస్తే.. ఆడియన్స్ తిప్పికొట్టారు. తమన్నా…