సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తూనే మరికొన్ని మూవీలను లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో “సర్కారు వారి పాట”, “భోళా శంకర్”, “గుడ్ లక్ సఖి” సినిమాల్లో కనిపించబోతోంది. ఆమెకు “మహానటి” తెచ్చిన ఫేమ్, క్రేజ్ ను అలాగే కొనసాగిస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లోనే నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. అయితే కేవలం…