కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గుడ్ లక్ సఖీ’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పాదిరి దీనిని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. విశేషం ఏమంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్…