రజాకార్ సినిమాలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సినిమాలో తను నటించడం వల్ల గొప్ప ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీయా త్రిపాఠి కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే…