ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్ గా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని తెలుగు సహా తమిళంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మమిత అనే అందరూ అనుకున్నారు, కానీ వాస్తవానికి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. నిజానికి ఆమె చాలా సీన్స్‌లో కనిపిస్తుంది, కానీ ఆమె నోటీస్ అయింది…