పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం.. ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. క్రిష్ దర్శకత్వం ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తవడంతో, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నది పవన్ కళ్యాణ్ అబ్బురం కాదు.. ఇంకొకరి మాయే.. అదే మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి సంగీత మంత్రం.. Also Read : Parents’ responsibility…