జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా రాకింగ్ రాకేష్ కు మంచి గుర్తింపు ఉంది. చిన్న పిల్లలో ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. వేణు, సుధీర్, షకలక శంకర్, ధనరాజ్ బాటలో నడుస్తూ… రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. తానే ప్రొడ్యూస్ చేస్తూ నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ ముఖ్యమంత్రి KCR జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది, ఇటీవలె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్…