Rocking Rakesh KCR First Look Released:‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూన్నారు. తెలంగాణ ప్రాంతం బంజారా (తాండ) నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ”కేసీఆర్” (కేశవ్ చంద్ర రమావత్) అనే పవర్…