Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది వరుసగా బిఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించి.. ఇవాళ విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద ఇచ్చిన నోటీసులో సిట్ కోరింది. అయితే, ఈ సిట్ నోటీసులపై కేసిఆర్ స్పందించారు. ఈరోజు సిట్ విచారణకు హాజరు కాలేనని తేదీని వాయిదా వేయాలని కోరారు.…