Home
Kbr Park
Kbr Park News
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
CP VC Sajjanar : కేబీఆర్ పార్కు పరిసరాల్లో నూతనంగా అమలులోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ ఆయన క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రెండు సార్లు బైక్‌పై తిరిగి క్షేత్రస్థాయి పర్యవేక్షణ రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్, వెంకటగిరి,… -
KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన… -
KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను ఏడాదిన్నర పాటు వన్‌వేగా మళ్లిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీ నివారణ పనుల నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో రెండుసార్లు ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా పార్క్ పరిసరాల్లో… -
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
KBR Park : హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వాహనదారులకు ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్ట్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాల కారణంగా రహదారి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం, పరిమిత స్థలంలోనే ఇరువైపులా వాహనాలు వెళ్లడం వల్ల నిత్యం రాకపోకలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను… -
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రెండు లైన్ల రోడ్లలో ఇకపై… -
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు. H-CITI ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రయల్ రన్ అమల్లో ఉండనుంది. కేబీఆర్ పార్క్ మీదుగా స్టడీ సర్కిల్, బసవతారకం ఆస్పత్రి, బీఆర్ఎస్ కార్యాలయం, ఒమేగా ఆస్పత్రి మార్గం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను… -
sonam wangchuk: “మాకు మంత్రి పదవులపై ఆశ లేదు”.. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు..
sonam wangchuk: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా నేడు ఒక వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. ‘కాక్రోజ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనామ్ వాంగ్‌చుక్ పాల్గొని, యువతను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, నాలాంటి వారు ఎల్లప్పుడూ మీకు మార్గనిర్దేశం చేస్తూ వెన్నంటి ఉంటారని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు విద్యాశాఖ మంత్రి అవ్వాలనో లేదా కొత్త… -
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
KBR Park Video : నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నడుం బిగించిన విషయం తెలిసిందే.. అయితే… కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను జీహెచ్ఎంసీ తాజాగా విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రయాణికుల సౌకర్యాన్ని… -
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
Hyderabad Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రయోగాత్మక వన్‌వే (One-way) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట… -
Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!
Hyderabad: జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ప్రాంతాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులను ప్రయోగాత్మకంగా ‘వన్ వే’ (ఏకముఖ మార్గం)గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అధికారులు స్పష్టత ఇచ్చారు. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు: పంజాగుట్ట వైపు నుండి: పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఇకపై…
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!