Home
Kbr Park
Kbr Park News
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
Hyderabad Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రయోగాత్మక వన్‌వే (One-way) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట… -
Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!
Hyderabad: జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ప్రాంతాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులను ప్రయోగాత్మకంగా ‘వన్ వే’ (ఏకముఖ మార్గం)గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అధికారులు స్పష్టత ఇచ్చారు. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు: పంజాగుట్ట వైపు నుండి: పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఇకపై… -
Multi Level Parking : ఒకేసారి 72 కార్ల పార్కింగ్.. కేబీఆర్ పార్క్ వద్ద కొత్త టెక్నాలజీ..
Multi Level Parking : హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాలలో మల్టీ లెవల్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఒకేసారి 72కార్లను పార్కింగ్ చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పార్క్ లోకి వచ్చే వాకర్స్ కార్లను పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే దీన్ని తీసుకొచ్చామన్నారు. Read Also… -
GHMC Tender: కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు.. టెండర్ నోటిఫికేషన్ విడుదల
GHMC Tender: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. హెచ్సిటి (H-City) ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మాణానికి ప్రభుత్వం… -
KBR Park: కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..
KBR Park: హైదరాబాద్‌లోని హైదరాబాద్ మహా నగరానికి దూరంగా కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్క్ ఇప్పుడు నగరానికి నడిబొడ్డుగా మారింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాలి. -
KBR Park: మెట్రో మార్నింగ్ ఆఫర్.. కేబీఆర్ పార్క్ లో వాకింగ్‌కు వెళ్లే వారికి రాయితీ..!
KBR Park: హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు అధికారులు శుభవార్త అందించారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వెళ్లే వారి కోసం ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
Hyderabad: కేబీఆర్ పార్క్ వద్ద బ్రేకులు ఫెయిల్ అయిన బస్సు.. ఆతరువాత ఏమైందంటే..!
Hyderabad: ఆపద వచ్చినప్పుడు దిగులు పడితే, భయపడి చేతులు ఎత్తేస్తే, ఇతరుల గురించి ఆలోచించకుండా స్వార్థంతో ఆ ప్రమాదం నుంచి బయటపడితే అది హీరో లక్షణంగా అనిపించదు. -
Shalu Chourasiya: కేబీఆర్ పార్క్‌లో నటికి వేధింపులు..! మరోసారి వార్తలోకి నటి చౌరాసియా
Shalu Chourasiya: మరోసారి వార్తలోకి ఎక్కారు నటి చౌరాసియా.. కేబీఆర్ పార్క్‌లో తనను వేధింపులకు గురిచేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నన్ను ఓ యువకుడు వేధించాడని ఫిర్యాదు చేసింది నటి చౌరాసియా .. వాకింగ్ చేస్తుంటే యువకుడు వెంట పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది.. అయితే, ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించారు.. నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు పోలీసులు.. ఈ వ్యవహారంలో చౌరాసియా కు కౌన్సిలింగ్ చేసి… -
MLC Kavitha: హైదరాబాద్‌లో సంక్రాంతి వేడుకలు.. భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగ కావడంతో.. నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా భోగిని ఆశ్వాదిస్తున్నారు. -
Century Hospital: కేబీఆర్ పార్కులో వాకర్ల కోసం ఉచిత వైద్యశిబిరం
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన సెంచురీ ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకర్ల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వయసులకు చెందిన 200 మందికి పైగా వాకర్లు ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. దాంతో పాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి సలహాలతో ప్రయోజనం పొందారు. రక్తపోటు పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ విశ్లేషణ లాంటి పరీక్షలను…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!