కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. సినిమాలు, సీరియల్స్, రియాల్టి షోలలో పాల్గొనటానికి ఇటు నటీనటులు, అటు జనం భయపడుతున్నారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా వాయిదా పడింది. అయితే అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో మాత్రం అనుకున్న టైమ్ కి ఆన్ ఎయిర్ కాబోతోంది. సోనీ టెలివిజన్ నిర్వహిస్తున్న ఈ షోలో సామాన్యలు సైతం తమ ప్రతిభతో లక్షలు…