డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో కలిసి చేస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసాడు పూరి జగన్నాథ్. �