తమిళ నటుడు కవిన్ హీరోగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కిస్’. ‘దాదా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కవిన్, ఈసారి పూర్తి స్థాయి లవ్ అండ్ రోమన్స్ ఫన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.…